'Venkat Madamala | Best Fitness Trainer in South India | Provides Quality Training for Body Builders'

'Venkat Madamala | Best Fitness Trainer in South India | Provides Quality Training for Body Builders'
09:01 Apr 23, 2021
'ప్రముఖుల ఫిట్‌నెస్ శిక్షకుడిగా రాణిస్తున్న వెంకట్ మడమల... దక్షిణాది ఉత్తమ సిక్స్ ప్యాక్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా గుర్తింపు...TG_HYD_45_09  బతుకుదెరువు కోసం భాగ్యనగరానికి ఎంతోమంది వచ్చి వెళ్తుంటారు. ఆ యువకుడు మాత్రం తన కలలను మోసుకుంటూ వచ్చాడు. ఎలాగోలా బతకడానికి కాదు.. ఎలాగైనా బతికితీరాలనే లక్ష్యంతో స్వేదం చిందించాడు. ఎంతోమంది ప్రముఖుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు. కట్ చేస్తే... కొద్ది రోజులకు వారే తన వెంటపడేలా చేసుకున్నాడు. వెండితెరపై 6పలకల దేహంతో హీరోలను నిలబెట్టి అభిమానుల చేత కేకలు పెట్టిస్తున్నాడు. అతడే దక్షిణాది నెంబర్ వన్ సిక్స్ ఫ్యాక్ ఫిట్‌నెస్ ట్రైనర్... వెంకట్ మడమల  #YuvaEtv #EtvAndhraPradesh #EtvTelangana' 

Tags: latest News , ap , live tv , Telugu News , AP News , telangana news , Etv live , etv talkies , Etv Telugu , health show , health magazine , Latest news videos , ETV , ETVTelugu , ETV NewsVideo , National News Video , ETV World , ETV andhravani , andhravaniVideo , Etv11 , Etv andhra pradeshNews , andhravani , Etv Ghantaravam , Etv11 india , Etv AP , Etv News Live Video , Etv Sakhi , Etv Sukhibhava , Etv Margadarsi , ETV Aaha , Munrdhadugu , Lakshyam , ETV Telangana , Telangana Latest News , Telangana Updates

See also:

comments

Characters